చదువు చెప్పడం మనకింకా రాలేదు…

పసిడి మనసులు పుస్తక రచయిత్రిగా ఎక్కువమందికి తెలిసిన జానకి శాస్త్రి https://arunapappu.files.wordpress.com/2010/09/janaki.pdf గారితో ఇంటర్వ్యూ. ఆ పుస్తకం కావాలనుకున్నవారు రచన సాయి గారిని సంప్రదించండి. rachanapatrika@gmail.com

janaki sastri

Advertisements

One thought on “చదువు చెప్పడం మనకింకా రాలేదు…

  1. ముఖాముఖీ బాగుందండి. చాలా ఆలోచించాల్సిన విషయాలు చెప్పారు.
    అయితే, UK చదువులకి మన చదువులకి ఒక విషయంలో ఉన్న తేడా మనం గుర్తించాలనుకుంటాను. సైన్సు, లెక్కలు మొదలైనవి బోధించడానికి అక్కడ భాష సమస్య కాదనుకుంటాను. అంచేత విషయాన్ని బోధపరిస్తే సరిపోతుంది. అది పిల్లలు తమ సొంత మాటల్లో చక్కగానే చెప్పగలుగుతారు. కాబట్టి పాఠ్యపుస్తకాలు, నోట్సులు వంటి బాదరబందీ అవసరం లేదు. కాని మన దేశంలో పరిస్థితి అది కాదు కదా. మనం నేర్చుకొనే మాధ్యమం ఇంగ్లీషు అయినప్పుడు, అది మనం ఇంట్లో మాట్లాడుకొనే భాష కానప్పుడు కాన్సెప్టు తెలిస్తే సరిపోదు. దాన్ని ఇంగ్లీషులో సరిగ్గా వ్యక్తపరచడం, అలాగే ఇంగ్లీషులో ఉన్నదాన్ని సరిగ్గా బోధపరుచుకోడం కూడా అలవాటు కావాలి. ఇది అదనపు పని. దీనికి పుస్తకాలు, నోట్సులు మరి తప్పవు కదా? ఇది మా అమ్మాయి విషయంలో నాకు స్వానుభవం అవుతోంది. మొన్నొకసారి పరీక్షలో Identify the odd numbers అని ఒక ప్రశ్న ఇచ్చారు. అంతకు ముందు వాళ్ళకి ఇచ్చిన వాటిల్లో odd man outని గుర్తించడం లాంటి ప్రశ్నలుండేవి. కాని ఇక్కడ అడిగింది బేసి సంఖ్యలని గుర్తించమని. అది ఆ సారి కొత్తగా చెప్పారు. మా పాప odd man outని గుర్తించమని అడిగారనుకొని వేరే ఏదో గుర్తించింది! 🙂 ఇంటికి పేపరిచ్చాక తెలిసింది. odd numbers అంటే నువ్వు కొత్తగా నేర్చుకున్న ఇవమ్మా అని చెప్పి అప్పుడు అడిగితే చక్కగానే చెప్పింది!

    అటు విషయ పరిజ్ఞానంతో పాటు ఇటి ఇంగ్లీషు భాష కూడా ఒకేసారి నేర్చుకోవలసిన అవసరం కూడా ఈ అదనపు భారానికి కారణం అనిపిస్తోంది. కాని దీనికి పరిష్కారం ఏమిటో తెలియదు!

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s