‘చందనపు బొమ్మ’కు ‘మాడభూషి’ పురస్కారం

మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కారాన్ని 2014 సంవత్సరానికి రచయిత్రి అరుణ పప్పు కథల పుస్తకం ‘చందనపు బొమ్మ’కు ఇవ్వనున్నారు. ఈ అవార్డుక్రింద రచయిత్రికి రూ.10,000 నగదు, జ్ఞాపికను ఫిబ్రవరి 25వ తేదీన హైదరాబాద్‌లో ఏర్పాటుచేసే బహుమతి ప్రదాన కార్యక్రమంలో అందజేస్తారు. సభకు ప్రముఖకవి, రచయిత నిఖిలేశ్వర్‌ ముఖ్యఅతిథిగా వ్యవహరిస్తారు. రచయిత్రి కె.బి.లక్ష్మి ‘చందనపు బొమ్మ’ కథలను విశ్లేషిస్తారు. ఈ సందర్భంగా ‘తెలుగు కథ 2011-2014’ అనే అంశంపై ప్రముఖ రచయిత డా. మధురాంతకం నరేంద్ర ప్రధానోపన్యాసం చేస్తారు.
– ఎం.లలితా దేవి, కన్వీనర్‌ 

Advertisements

3 thoughts on “‘చందనపు బొమ్మ’కు ‘మాడభూషి’ పురస్కారం

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s