నేను

Aruna Pappuమామూలు మనిషిని. వృత్తి పాత్రికేయం.

ఇతరులు ఏది చేస్తే నాకు నచ్చదో నేను దాన్ని ఇతరులకు చెయ్యకుండా ఉండటమే ధర్మం అని త్రికరణశుద్ధిగా నమ్ముతాను.

చింతా దీక్షితుల వారి మాటల్లో చెప్పాలంటే

‘ఆకాశమే మేడ అందులో నా విడిది

ఆడంగపాడంగ అందరూ రండి!

పక్షులే నేస్తాలు… మబ్బులే చుట్టాలు

బతుకుబతుకంతాను పండగే పండగే…’

Advertisements

14 thoughts on “నేను

 1. మీ బ్లాగును అద్భుతం చేస్తున్న రెండు అంశాలు…. ఒకటి నాకు చాలా ఇష్టమయిన గీతాంజలి, రెండోది మీ అక్షర సీమల మీద నిరంతరంగా కురుస్తున్న పల్చటి మంచు.

 2. Dear Aruna Pappu garu

  Heartfelt congratulations on the lovely blog ‘Arunima’
  నమస్కారం.
  నా పేరు శ్రీదేవి మురళీధర్.
  మీ పేజీలో సమీక్ష కొరకు నా పుస్తకం,’ఆవిష్కరణ-ఆల్కహాలిక్ ల పిల్లలు,ఒక అవగాహన’
  ఈబూక్ యూఆరెల్ పంపుతున్నాను.దయచేసి పరిశీలించగలరు.
  ఇది సామాజిక శ్రేయస్సు కోసం రాసిన పుస్తకం.
  ఉచితం గా అందరికీ ఇస్తున్నటువంటిది.
  మీకు సాధ్యమైతే లింక్ కూడా మీ వెబ్ పేజీలో జతచేయగలరు.
  ధన్యవాదాలు
  శ్రీదేవి మురళీధర్

  ఆవిష్కరణ Emag url – http://emag2b..pressmart.com/Avishkarana/

 3. మామూలు మనిషిగా ఉండటం అంత సులువు కాదు. కానీ అరుణా, మీరు రచనలో పూర్ణిమ….

 4. Hi Aruna,
  You are doing wonderful job in your Blog “Arunima”…I shall always look for nice short stories from your end. Enjoying while reading them. Thanks Andhra Jyothi too.

  God bless you to write many more interesting stories.

  Thanks
  Somu

 5. Hi Aruna,
  Ur blog chala chala baagundi. Chala lothaina bhavalani veliki teesi manishi loni maneeshini vedike prayatnam adbhutam.
  Naa Subhabinandanalu.Keep doing.Urs friendly,
  Ushanagesh

 6. హాయ్, నేను నీకు ఇలా రాయాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నా. ఇది నీకు అందితే రెస్పాన్స్ ఇవ్వు. నీ ఇన్స్పిరేషన్తో నేను ఒక బ్లాగ్ ప్రారంభించాను. పేరు శరత్ జ్యోత్స్న.
  akondisundari.blogspot.com. పేరు నీకు నచ్చిందా?

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s